శ్రీ సూరపరాజు బలరామ మోహన్ గారు |
జ్యోతిశాస్త్రము పట్ల గత 12 సంవత్సరముల (సం. 2008) నుండి
నాకు ప్రేరణ, స్పూర్తి, నా సహ విశ్రాంత
ప్రభుత్వోద్యోగి మరియు గురు సమానులు శ్రీ సూరపరాజు బలరామ మోహన్ గారు (suraparajubalaramamohan@yahoo.com). వారికి నా
వందనములు.
-- భువనగిరి ఉదయ్ కుమార్
udaibhuvana@gmail.com
తేదీ 29.05.2019
శ్రీ జోషి సుధాకర శర్మ గారు |
జ్యోతిష్య శాస్త్రం పట్ల ఏమైనా
అనుమాలు ఉంటే నాకు సమయము కేటాయించి మధ్య మధ్యలో సందేహ నివృత్తి చేస్తున్న నాకు
గురు సమానులు శ్రీ జోషి సుధాకర శర్మ, ప్రధాన అర్చకులు, శ్రీ రామ భక్త ఆంజనేయస్వామి దేవాలయము, గడ్డి అన్నారం, దిల్ సుఖ్ నగర్, హైదరబాద్ గారుకి నమస్కారములు
-- భువనగిరి ఉదయ్ కుమార్
udaibhuvana@gmail.com
తేదీ 29.05.2019