Udai Kumar Bhuvanagiri
Hyderabad, Telangana
వృత్తి రీత్యా విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగినైనా (తహశీల్దార్), జ్యోతిషశాస్త్రాలపై ఉన్న మక్కువతో, తెలుసుకోవాలన్న కోరికతో, నేర్చుకోవాలన్న తపనతో హైదరాబాదులోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ద్వారా “జ్యోతిషం సర్టిఫికెట్ కోర్సు” (2009-10) పూర్తిచేసినాను. ప్రస్తుతం దూరవిద్య ద్వారా ఎం.ఏ. (జ్యోతిషం) చదువుతున్నాను. తరగతులలో గురువులు చెప్పిన ముఖ్యమైన విషయాలు, వాటి సారాంశాలు, నేను నేర్చుకున్నవి, తెలుసుకున్నవి, మరియు వివిధ పత్రికలలో, మగజైన్లలో లేదా వెబ్ సైట్ల ద్వారా తెలుసుకున్న విషయాలు మొదలగునవి ఒకచోట చేర్చి, ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ చదువుకోవాడానికి వీలుగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ సైట్ తయారు చేయడమైనది. ఎప్పటికప్పుడు అప్డేట్ జరుగుతుంది. ఇప్పటికి నేను విద్యార్థినే కాబట్టి ఈ సైటులో పొందుపరచిన శీర్షికలలో ఏమైనా దోషాలు ఉన్నట్లయితే అందుకు నేనే బాధ్యత వహించి సందర్భానుసారంగా సరిదిద్దుకుంటాను. సూచనలు, సలహాలకు సదా ఆహ్వానం.
email: udaibhuvana@gmail.com