శ్లో.
|
తిథి వారోడుబిర్యుక్తం తత్కాలోదయ మిశ్రితమ్
నవభిస్తు హరేర్భాగం శేషం పంచకమీరితం
|
తత్కాల
తిథి (పక్షాదిగా), వార (ఆదివారం మొదలు), నక్షత్రం, లగ్న సంఖ్యలను కలుపగా వచ్చిన సంఖ్యను 9చే భాగించగా శేషం ....
1
వచ్చిన అది – మృత్యు పంచకం
2
వచ్చిన అది – అగ్ని పంచకం
4
వచ్చిన అది – రాజ పంచకం
6
వచ్చిన అది – చోర పంచకం
8
వచ్చిన అది – రోగ పంచకం
పై
అయిదు పంచకములు రాకుండా ముహూర్త నిర్ణయము చేయవలెను.
శేషము
3,
5, 7, 0 వచ్చినచో అవి పంచక రహితమగు ముహూర్తము
అగును.